fbpx

Karun Nair Married to his girlfriend – ఘనంగా కరుణ్‌ నాయర్‌ వివాహం

Karun Nair Married to his girlfriend భారత క్రికెటర్‌ కరుణ్‌ నాయర్‌ వివాహం ఉదయ్ పూర్‌లో ఘనంగా జరిగింది. తన చిరకాల స్నేహితురాలు సనయ తంకరివాలాను బంధువులు, స్నేహితులు సమక్షంలో కరుణ్‌ నాయర్‌ వివాహం చేసుకున్నాడు.

Karun-Nair-marriage
Karun Nair marriage

ఈ వివాహనికి భారత క్రికెటర్లు శ్రేయాస్‌ అయ్యార్‌, వరుణ్‌ ఆరోణ్‌, యుజ్వేంద్ర చాహల్‌, శార్ధూల్‌ ఠాగూర్‌, అజింక్యా రహనే హజరయ్యారు.

రాజస్థాన్‌కు చెందిన 28 ఏళ్ల కరుణ్‌ నాయర్‌ ఇప్పటి వరకూ భారత్‌ తరపున 6 టెస్టులు, రెండు వన్డేలు ఆడాడు. టెస్టుల్లో త్రిశతకం చేసిన రెండో భారత క్రికెటర్‌గా కరుణ్‌ రికార్డుల కెక్కాడు. 2016 డిసెంబరులో చెన్నైలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్లుఓ కరుణ్‌ అజేయంగా 303 పరుగులు చేశాడు.

Be the first to comment on "Karun Nair Married to his girlfriend – ఘనంగా కరుణ్‌ నాయర్‌ వివాహం"

Leave a comment

Your email address will not be published.


*