fbpx

Telangana Vemulawada is full of piligrims – వేములవాడలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Telangana Vemulawada is full of piligrims: వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం అర్ధరాత్రి వరకు భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ధర్మగుండం గేట్లను ఆలయ అధికారులు మూసివేశారు. కోడె మొక్కుల క్యూలైన్‌ కాంప్లెక్స్‌లు భక్తులతో నిండిపోయాయి.

Telangana Vemulawada
Telangana Vemulawada

భక్తులకు మహాలఘు దర్శనం అమలు చేస్తున్నారు. మేడారం జాతర సందర్భంగా రాజన్న దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని సమ్మక-సారలమ్మను దర్శించుకోవడం అనవాయితీ. దీంతో వేములవాడకు భక్తజనం పోటెత్తింది.

Be the first to comment on "Telangana Vemulawada is full of piligrims – వేములవాడలో కొనసాగుతున్న భక్తుల రద్దీ"

Leave a comment

Your email address will not be published.


*