fbpx

Hyderabad Top in the list of global active cities – ప్రపంచ క్రియాశీల నగరాల జాబితాలో ప్రథమస్థానం

Hyderabad Top in the list of global active cities: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రపంచ క్రియాశీల (డైనమిక్‌) నగరాల జాబితాలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

Hyderabad Top in the list of global active cities
Hyderabad Top in the list of global active cities

ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాలపై అధ్యయనం చేసిన ప్రముఖ స్థిరాస్తి అధ్యయన సంస్థ 2020కి గాను మోస్ట్‌ డైనమిక్‌ సిటీగా హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఈ మేరకు సిటీ మూమెంటం ఇండెక్స్‌-2020 జాబితాను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ జాబితాలో మొదటి 20 స్థానాల్లో భారత్‌కు చెందినవే 7 నగరాలు ఉండడం గమనార్హం.

భారత్‌ నుంచి చెన్నై (5వ స్థానం), దిల్లీ (7వ స్థానం), పుణె (12వ స్థానం), కోల్‌కతా (16వ స్థానం), ముంబయి (20వ స్థానం) ఈ జాబితాలో ఉన్నాయి.

Be the first to comment on "Hyderabad Top in the list of global active cities – ప్రపంచ క్రియాశీల నగరాల జాబితాలో ప్రథమస్థానం"

Leave a comment

Your email address will not be published.


*