fbpx

వార్తలు

Iraq Airbases was hit by Missiles in the USA

Iraq Airbases was hit by Missiles in the USA – ‘ఇరాక్ ఎయిర్ బేస్‌’పై రాకెట్ల దాడి!

ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు పరస్పరం దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా స్థావరాలపై ఇరాన్‌ మరోసారి దాడులకు పాల్పడింది. ఇరాక్‌లోని బలాడ్ వైమానిక స్థావరంపై జరిగిన రాకెట్ల దాడిలో కనీసం నలుగురు సైనికులు గాయపడినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ప్రాధమిక నివేదికల…


CM Jagan to appear on CBI Court

CM Jagan to appear in CBI Court – సిబిఐ కోర్ట్ లో హాజరు కానున్న సీఎం జగన్

CM Jagan to appear in CBI Court: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్ర వారం నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరవుతున్నారు. ఇదే సమయంలో 2012లో పరకాలలో అనుమతి లేకుండా సభను…


RRR Movie Updates

will RRR movie to roar at industry records? – ఆర్.ఆర్.ఆర్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యి ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాస్తుందా

RRR movie: బాహుబలి ప్రాంచైజీ తో దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి పాపులారిటీని సాధించారో అందరికి తెలిసిందే. బాహుబలి కి ముందు బాహుబలికి తర్వాత అన్నట్టుగా తెలుగు చిత్ర పరిశ్రమకి గొప్ప పేరుని సంపాదించారు. అంతేకాదు రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ..వీళ్ళ గురించి చెప్పాలంటే…


Demand for Japan Passports

Huge Demand for Japan Passports – జపాన్‌ పాస్‌పోర్టుకు భలే డిమాండ్‌

Huge Demand for Japan Passports: జపాన్‌ పాస్‌పోర్టుకు భలే డిమాండ్‌ ఉన్నదని హెల్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌ (హెచ్‌పీఐ) గురువారం వెల్లడించింది. జపాన్‌ పాస్‌పోర్టు కల్గివున్న పౌరులు వీసాలు లేకుండా 191 దేశాలు చుట్టి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా జపాన్‌ పాస్‌పోర్టుకు భలే డిమాండ్‌…


Pakistan has declared that it will partner in any war

ఏ యుద్ధంలోనూ తాము భాగస్వామి కాబోమని పాకిస్తాన్‌ ప్రకటించింది – Pakistan has declared that it will partner in any war, anywhere in the world

Pakistan has declared that it will partner in any war: ప్రపంచంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఏ యుద్ధంలోనూ తాము భాగస్వామి కాబోమని పాకిస్తాన్‌ ప్రకటించింది. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో పాక్‌లోని ఇమ్రాన్‌ సర్కారు చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరుదేశాల…