fbpx

Raviteja Discoraja Movie audio release date and place – ‘డిస్కోరాజా’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఎప్పుడు.. ఎక్కడ ?

Raviteja Discoraja Movie audio release date and place:

వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం ‘డిస్కోరాజా’. నభా నటాశా, పాయల్‌రాజ్‌పుత్‌ కథానాయికలు. బాబీ సింహా విలన్‌ పాత్రలో నటించారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించింది. ఈ నెల 24న డిస్కోరాజా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించబోతున్నారు. రేపు (నవంబర్ 19) హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో డిస్లోరాజా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది.

Disco Raja Pre release event
Disco Raja Pre release event

రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చినట్టు కనిపించారు రవితేజ. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ప్లాపు అయ్యాయి. వరుసగా మూడ్నాలుగు సినిమాలు ప్లాప్ అయ్యేసరికి.. రవితేజ టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలో డిస్కోరాజాతో హిట్ కొట్టి..

సత్తా చాటాలని ఆశపడుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు డిస్కోరాజాపై అంచనాలు పెంచేస్తున్నాయి. మరీ.. డిస్కోరాజా ఆ అంచనాలని అందుకుంటాడేమో చూడాలి.

Be the first to comment on "Raviteja Discoraja Movie audio release date and place – ‘డిస్కోరాజా’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఎప్పుడు.. ఎక్కడ ?"

Leave a comment

Your email address will not be published.


*